హడావుడిగా ఫైళ్లను క్లియర్ తో కోట్లు చేతులు మారుతున్నాయి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హడావుడిగా ఫైళ్లను క్లియర్ తో కోట్లు చేతులు మారుతున్నాయి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం

జగిత్యాల ఆగష్టు 28 (way2newstv.com
మధ్యంతర ఎన్నికల అవసరం ఏమొచ్చిందో చెప్పాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేసారు.. మంగళవారం ఆయన జగిత్యాలో విలేకరులతో మాట్లాడుతూ... హడావిడిగా ఫైళ్లు ఎందుకు క్లియర్ చేస్తున్నారని ప్రశ్నించారు. హడావుడిగా ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని... ఫైళ్ల క్లియరెన్స్ లలో కోట్లు చేతులు మారుతున్నాయని ఆయన ఆరోపించారు.ఫైళ్లు క్లియరెన్స్ లో ఎన్ని కోట్లు చేతులు మారుతాయో..ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలనిఅని కోదండరాం అన్నారు. ఇన్నాళ్లు సచివాలయ మొహం చూడకుండా.. ఇప్పుడు ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారనినేల మాలిగాల్లో దాగిన ఫైళ్ల పై ఇప్పుడెందుకు సంతకాలు పెడుతున్నారని కోదండరాం అన్నారు.. హడావుడిగా ఫైళ్లను క్లియర్ తో కోట్లు చేతులు మారుతున్నాయి
        తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం