ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్

లాస్ ఏంజిల్స్, ఫిబ్రవరి 25 (way2newstv.com
అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో 91వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డాల్బీ థియేటర్‌ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ప్రముఖ హాలీవుడ్‌ తారాగణమంతా హాజరై సందడి చేసింది. ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్’ విదేశీ కేటగిరీలో ‘రోమా’ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యాయి. ‘బ్లాక్ పాంథర్‌’ చిత్రం అవార్డుల పంటపండింది.


ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్
 

ఉత్తమ చిత్రం: గ్రీన్‌ బుక్‌ 
ఉత్తమ విదేశీ చిత్రం- ‘రోమా’ 
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రం- ‘ఫ్రీ సోలో’ 
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: పీరియడ్‌: ది ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ (భారతీయ చిత్రం)
ఉత్తమ నటుడు: రామి మలేక్‌ (బొహేమియన్‌ రాప్సోడీ) 
ఉత్తమ నటి: ఒలీవియా కోల్మన్‌ (ది ఫేవరేట్‌) 
ఉత్తమ దర్శకుడు- ఆల్ఫోన్సో క్వారోన్‌ (రోమా) 
ఉత్తమ సహాయ నటి- రెజీనా కింగ్‌(ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌) 
ఉత్తమ సహాయ నటుడు- మహర్షెలా అలీ (గ్రీన్‌బుక్‌) 
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- ‘స్పైడర్‌ మ్యాన్‌:ఇన్‌ టూ ది స్పైడర్‌ వర్స్‌) 
ఉత్తమ ఛాయాగ్రాహకుడు- అల్ఫాన్సో కరోన్‌(రోమా) 
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌- ‘బ్లాక్‌ పాంథర్‌‘ 
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌- రూత్‌కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌) 
ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌- బొహెమియన్‌ రాప్సోడి