సేంద్రియ పంటలను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట, మార్చి 2 (way2newstv.com
సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో సేంద్రియ ఎరువులు, జపాన్ సిస్టం తో పండిస్తున్న పంటలను ఇతర  పండ్ల తోటలను ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. శనివారం ఉదయం తొగుట మండల కేంద్రంలో విత్తన ఎగుమతి కోసం పండిస్తున్న పంటలను  సందర్శించారు. 


సేంద్రియ పంటలను పరిశీలించిన కలెక్టర్

అనంతరం ఆ రైతులను  ప్రత్యేకంగా  అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ముత్యంరెడ్డి, తోగుట సర్పంచ్ కొండల్ రెడ్డి. ఉప సర్పంచ్. వార్డ్ మెంబర్స్,  రైతులు పాల్గొన్నారు
Previous Post Next Post