బేతంచర్ల, మార్చి 25 (way2newstv.com)
బేతంచర్ల పట్టణంలో డోన్ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కెఇ ప్రతాప్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ దాకా బైక్ లతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కెఈ ప్రతాప్ మాట్లాడుతూ అభివృద్ధి చేసే వారికే మీ ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు తెలిపారు. టిడిపి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కోసం ప్రవేశపెట్టిందని మహిళలకు పసుపు కుంకుమ పేరుతో 10 వేల రూపాయలు ఇస్తుందని రైతులకు రుణమాఫీ కలిగించిందని
అభివృద్ధికి ఓటు వేయండి - కె ఈ ప్రతాప్
నిరుద్యోగులకు ఉద్యోగుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి పెద్దపెద్ద కంపెనీలలో ఉద్యోగాలు కల్పించిందని నిరుద్యోగ భృతిని 2000 రూపాయలు ఇస్తుందని వృద్ధులకు వృద్ధాప్య పింఛను రెట్టింపు చేసిన ప్రభుత్వం మాదే అని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు చంద్రబాబు నాయుడు అహర్నిశలు పని ప్రజల కోసమే పని చేస్తున్నాడని ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ నియోజకవర్గంలో లో నేను గెలవకపోయినా అప్పటికి ప్రజల కోసం అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ముస్లింల కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో లో టిడిపి నాయకులు ప్రసన్నలక్ష్మి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు పాల్గొన్నారు రు.