ములుగు, మార్చి 13, (way2newstv.com)
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జగన్నాధపురం వై జoక్షన్ వద్ద బోలోరో వాహనం బోల్తా పడింది. ఘటనలో ఇరవై మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా చత్తిస్ ఘఢ్ రాష్ట్రనికి బ్రతుకు దేరువు కోసం వెళుతున్న వలస కూలీలు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది. వీరందరిని ఏటూరునాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం