కామారెడ్డి మార్చి 13 (way2newstv.com)
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొనడానికి హెలికాప్టర్ లో వచ్చిన తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామం వద్ద రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, జుక్కల్ శాసన సభ్యులు హనుమంతు షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ రాజు, దేశాయిపేట సొసైటీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తో పాటు పలువురు తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు.
కే టీ ఆర్ కు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం