అమరావతి, మార్చి 1, (way2newstv.com)
ఎమ్మెల్యే కోటాలో నామినేషన్లు వేసిన ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో నామినేషన్లు వేసిన ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా ఆమోదించింది. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
Tags:
Andrapradeshnews