అనంతపురం, మార్చి 11, (way2newstv.com)
అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం దంపేట్ల వద్ద ఆర్టీసీ బస్సు కారు డీ, ఇద్దరు మృతి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం దంపేట్ల వద్ద అనంతపురం నుండి తిరుపతి కి వెళ్తున్న కారును,కదిరి నుండి అనంతపురం వెళ్తున్న రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఎదురెదురుగా డీ కొనడంతో కారు లో ప్రయాణిస్తున్న సోలాపూర్ కు చెందిన ఇద్దరు మృతి చెందడంతో మరో ముగ్గురి కి తీవ్ర గాయాలతో వారిలోఒకరి పరిస్థితి విషమం,బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు, కారు ఢీ…ఇద్దరు మృతి