కలెక్టర్ ను అభినందించిన జిల్లా అధికారులు

కర్నూలు, ఏప్రిల్ 22 (way2newstv.com
కర్నూలు   జిల్లా కలెక్టర్ గా రెండేళ్లు పదవీ కాలాన్ని  పూర్తిచేసుకున్న ఎస్.సత్యనారాయణ ను సోమవారం కలెక్టర్ ఛాంబర్లో  పుష్పగుచ్చాలు అందించి  పలువురు అభినందించారు. 


కలెక్టర్ ను అభినందించిన జిల్లా అధికారులు 

ఎస్పీ పక్కీరప్ప, జిల్లా సంయుక్త కలెక్టర్ పఠాన్ శెట్టి రవి శుభాష్, సీపీవో ఆనంద నాయక్, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ ఠాగూర్ నాయక్, డిఆర్డీఏ పీడి రామకృష్ణ, ప్రత్యేక ప్రతిభావంతుల శాఖ ఎడి భాస్కర్ రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర రెడ్డి, జిల్లా సహకార అధికారి సుబ్బారావు, బిసి కార్పొరేషన్ ఈడి శిరీష, తదితర అధికారులు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. మీ అందరి సహకారంతో ఈ రెండేళ్ళ పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నామని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అన్నారు.    2017 ఏప్రిల్ 22న  జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 
Previous Post Next Post