రఘోత్తంరెడ్డిని సన్మానించిన ట్రెస్మా నేతలు

సిద్దిపేట, ఏప్రిల్ 02 (way2newstv.com)
సిద్దిపేట నేతాజీ పబ్లిక్ స్కూల్ లో మంగళవారం   ట్రెస్మా ఆధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన ఎం ఎల్ సి  కూర రఘోత్తం రెడ్ది ని ట్రెస్మా జిల్లా అధ్యక్షులు  సుభాష్, ట్రెస్మా రాష్ట్ర భాద్యులు ఎడ్ల శ్రీనివాస్ రెడ్ది లు  ఘనంగాసన్మానించారు. 


రఘోత్తంరెడ్డిని సన్మానించిన ట్రెస్మా నేతలు

ఈ సందర్బంగా  రఘోత్తం రెడ్ది  మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, విద్యాభివృద్ధికి తోడ్పడతానని అదేవిధంగా  ఎల్లపుడు మీకుఁ అందుబాటులో ఉంటానని  అన్నారు. ఈ కార్యక్రమం లో ట్రెస్మా ప్రతినిధులు  పట్టణ  ప్రెసిడెంట్  భీస్మా చారి, వైస్ ప్రెసిడెంట్ నాచగొని సత్యం గౌడ్, జనరల్ సెక్రటరీ రామకృష్ణ, రాజేందర్, మోహన్, రవి యాదగిరి, రవి, బాలకృష్ణ, భాస్కర్, విద్యాసాగర్ గౌడ్ లు పాల్గొన్నారు
Previous Post Next Post