రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరాఖాస్తు అవసరంలేదు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (way2newstv.com)  
ఇంటర్మీడియట్ పరీక్షకోసం  రీ కౌంటింగ్,  రీ వెరిఫికేషన్ ఎవరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి తిరిగి అమౌంట్ ఇస్తామని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ముందుకు జరుపుతాం. 


రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరాఖాస్తు అవసరంలేదు 

అడ్వాన్స్ సప్లిమెంటరీ తేదీలపై సాయంత్రం స్పష్టత ఇస్తామని అయన అన్నారు.  ఫెయిల్ ఐన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ కి అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు పూర్తి హౌతుందో సాయంత్రంలోగా చెప్తామని అన్నారు. 
Previous Post Next Post