నంగునూరు, ఏప్రిల్ 08 (way2newstv.com)
మెదక్ పార్లమెంటు అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని తెరాస పార్టీ నాయకులు కోరారు. సోమవారం ఉదయం నంగునూరు మండలకేంద్రంతోపాటు సిద్దన్నపేట గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి కి వెళ్లిన నాయకులకు ఆయాగ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిఅభివృద్ధి పనులుసంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీటిఆర్ఎస్ పార్టీ అంటూ మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో గ్రామంలో ప్రచారానికి వెళ్లిన తెరాస శ్రేణులకు బొట్టు పెట్టి ఆశీర్వదించారు.. కాగా ఆదివారం మగ్దుంపూర్, అప్పలాయిచెర్వు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
నంగునూరు మండల కేంద్రంలో టిఆర్ ఎస్ ఇంటింటా ప్రచారం
కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్రెడ్డి, అధ్యక్షులులింగం గౌడ్, సీనియర్ నాయకులుకోమాండ్లరాంచంద్రారెడ్డి , ఏయంసి చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి రెడ్డి,పిఎసిస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ ,దువ్వలమల్లయ్య, వ్యవసాయ సమన్వయసమితి అధ్యక్షుడు బద్దీపడగ కిష్టా రెడ్డి, మండల నాయకులుతడిసిన వెెంకట్ రెడ్డి, కూతురు రాజిరెడ్డి, సంగు పురేందర్, రహీంపాషా, కమాల్ షరీఫ్, కరెడ్ల లక్ష్మారెడ్డి,సర్పంచుల ఫోరం అధ్యక్షులు వేముల కొండల్ రెడ్డి, సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి నాయక్, చక్రపాణి, సతీష్ గౌడ్, ఎంపిటిసి జయపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ దాసరి రవికుమార్, నాయకులు మంత్రి రాంరెడ్డి, కిష్టయ్య, చెలికానిమల్లేశం, రచ్చ సిద్దు, వెంకట్ రాజం, పద్మారెడ్డి, నాయకులు ఆకుబత్తిని రాము, గంప రాంచందర్ రావు, మహిపాల్ రెడ్డి, పర్శరాములుగౌడ్, సిద్దులు, వెంకన్న, చంద్రమౌళి, బెదురు తిరుపతి, డాకూరి బాస్కర్ రెడ్డి, కనకారెడ్డి, బాల్ రత్నం, ఉప సర్పంచ్ రంజిత్ రెడ్డి, మల్లయ్య, ప్రభాకర్ రెడ్డి, నర్సింలు, నర్సిహ్మారెడ్డి, మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, నర్సిహ్మారెడ్డి, గట్టు శ్రీనివాస్, మల్లయ్య, బాలమల్లయ్య, , ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.