శేరుపల్లిబదేవాలయంలో ప్రత్యేక పూజలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శేరుపల్లిబదేవాలయంలో ప్రత్యేక పూజలు

చిన్నకోడూరు, మే 17 (way2newstv.com)
చిన్నకోడూరు లోని శ్రీ శేరుపల్లి దేవస్థానంలో హనుమాన్ భక్తులు 11 రోజుల హనుమాన్ దీక్ష స్వీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా  స్వామి జంగిటి శ్రీనివాస్ మాట్లాడుతూ కలియుగదైవం ఆంజనేయ స్వామి అని భక్తి భావన పెంపొందిచటానికే అనేక మంది యువకులు హనుమాన్ మాలధారణ చేస్తున్నారాని 


శేరుపల్లిబదేవాలయంలో ప్రత్యేక పూజలు

యువత భక్తి మార్గాo లో నడవటం చాలా మంచిదని తద్వారా యువత లి రగద్వేషాలు తొలగిపోయి శాంతి కాముకులుగా మారుతారని కాబట్టి  ప్రతి ఒక్కరు చిన్నా పెద్దలు హనుమాన్ మాలధారణ తో పాటుగా వారి వారి ఇష్టదైవల భక్తి లీనమై ఈ భూమండలం పై శాంతి ని నెలకొల్పాలని అదేవిధంగా మతసమరస్యాని కాపాడాలని జంగిటి అన్నారు. ఇట్టి కారిక్రమం లో బంక్క మల్లేష్ వలాద్రి ప్రవీణ్ రెడ్డి రాధాకృష్ణ సుధాకర్ రెడ్డి కృష్ణా శేఖర్ రాజు ,హనుమాన్ భక్తులు ఉన్నారు.