కర్నూలు జిల్లా నంద్యాల మహానంది మండలం గోపవరం గ్రామం మిట్టవద్ద కారు టాటామ్యాజిక్ ఆటో డీ కొనడం జరిగింది నంద్యాల నుంచి ఆటో గిద్దలూరు వెళ్తుండగా మార్కాపురం నుంచి కారు కర్నూలుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఆటో డ్రైవర్ కు ఆటోలో ఉన్న ప్యాసింజర్ కు తీవ్రంగా గాయాలు తగిలాయి కారులో ఉన్న నలుగురు మహిళల లో ఒక మహిళకు కాలు విరిగింది గాయపడిన వీరిని తక్షణమే నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి సంబంధించిన సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలించి కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు
Tags:
News