టోక్యో, మే 7, (way2newstv.com)
సెక్స్ కోరికలు తీర్చేందుకు.. ‘సెక్స్ రోబోట్స్’ వచ్చేశాయ్. శృంగారంలో రెచ్చిపోవాలనుకునే వ్యక్తులు వాటితో ఎటువంటి తరహాలోనైనా సెక్స్ చేయవచ్చట. ఇందుకు అవి పూర్తిగా సహకరిస్తాయట. అందుకే వీటితో ఏకంగా ‘రెడ్ లైట్’ ఏరియానే ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా? జపాన్‌లోని నగోయాలో. ప్రస్తుతం ఇప్పుడు నాలుగు ఆడ రోబోలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఆసియా అమ్మాయిలను ఇష్టపడేవారు వీటితో ఎంజాయ్ చేయోచ్చు.
మార్కెట్ లో ‘సెక్స్ రోబోట్స్
త్వరలో మగ సెక్స్ రోబోలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లుమీడాల్స్ అని పిలిచే ఈ సెక్స్ రోబోలతో గడపాలంటే కొంచెం గట్టిగానే చెల్లించుకోవాలి. మూడు గంటల సేపు వాటితో గడపాలంటే రూ.22,670 చొప్పున చెల్లించాలి. ఒక గంట చాలనుకుంటే రూ.8,162 చెల్లించాలి. ప్రపంచంలో తొలి హైపర్ రియలెస్టిక్ సెక్స్ డాల్ వ్యభిచార కేంద్రం ఇదేనని, ఈ రోబోలు అచ్చం మనుషుల్లాగే ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మొరటుగా సెక్స్ చేయాలనుకునేవారికి ఇవే సరైనవని, వీటితో వారు ఏ విధంగానైనా సెక్స్‌లో పాల్గోవచ్చని తెలిపారు. వీటితో సెక్స్ చేస్తున్నంత సేపు.. నిజమైన మహిళతో చేస్తున్నట్లే ఉంటుందన్నారు. ఏమిటో లోకం పోకడ.. ఇప్పటికే జపాన్‌లో సగం మంది మగవాళ్లు సెక్స్ టాయ్స్‌తో సంసారం చేసేస్తున్నారు. ఇలాంటి రోబోలు వస్తే.. మహిళలు పిల్లలు కనే ‘యంత్రాలు’గా మారిపోతారేమో!!