గురువారం వెలువడే పార్లమెంట్ ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అత్యధిక మెజార్టీ తో గెలవాలని, రాహుల్ గాందీ ప్రదాని కావాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మెుకాళ్ళతో యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయ మెట్లు ఎక్కారు.
కాంగ్రెస్ విజయం కోసం పూజలు
లక్ష్మీనర్సింహ్మ స్వామి వారి ఆశిస్సులతో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని యాదాద్రీశున్ని కోరుకున్నారు. తరువాత స్వామి వారి పాదాల దగ్గర కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నేతలు పాల్టోన్నారు.
Tags:
News