కూరగాయల మార్కె ట్ వ్యాపారుల ర్యాలీ

వరంగల్ అర్బన్ మే 22 (way2newstv.com)

హన్మకొండలో బుధవారం వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్ వ్యాపారులు నిరసన ర్యాలీ జరిపారు. బాపూజీ నగర్ కూరగాయల మర్కెట్ నుండి మినీ మునిసిపల్ ఆఫీస్ కాజిపేట్ వరకు కోనసాగిన ఈ ర్యాలీలో మార్కెట్ అద్యక్షుడు ఎన్ బిక్షపతి,  వన్నాల శ్రీరాములు,  మాజీ ఎమ్మెల్యే నార్లగిరి రామలింగం,  మాజీ కార్పొరేటర్ లతో పాటు ఇంకా వంద మంది ర్యాలీలో  పాల్గొన్నారు.  


 కూరగాయల మార్కె ట్ వ్యాపారుల  ర్యాలీ


కాజిపేట్ బాపూజినగర్ లో ఉన్న వెంకటలక్ష్మి  కూరగాయల మార్కెట్ లో  రెండు వందల మంది టెండర్లు వేసి కూరగాయలు అమ్ముకొని జీవిస్తున్నారు.  అయితే  మరికోందరు టెండర్లులు వేయకుండానే మార్కెట్ కు వచ్చే దారిలో రోడ్డు పై కూరగాయలు అమ్ముకుంటు మా జీవనోపాధిదని దెబ్బతిస్తున్నారని వారో ఆరోపించారు. వారిని అక్కడినుండి పంపిoచి వేయలని టెండర్ దారులు డిమాండ్. చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ మేరకు కాజిపేట్ మినీ మునిసిపాలిటీ ఆఫీసు లో సూపరిండెంట్ కు  వినతిపత్రం ఇచ్చారు. 
Previous Post Next Post