కిక్కెస్తున్న జాన్వీ కపూర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కిక్కెస్తున్న జాన్వీ కపూర్


ముంబై, జూన్ 15, (way2newstv.com)
తిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా… అమ్మను కొల్పోయిన తర్వాత జాన్వీ కపూర్ తన కాళ్ళ మీద తాను నిలబడాల్సిన పరిస్థితి. శ్రీదేవి తన కూతురుని టాప్ మోస్ట్ హీరోయిన్ ని చెయ్యాలని కలలు కన్నది. కానీ కల తీరకముందే అనంత లోకాలకు పయనమైంది. ధఢక్ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తర్వాత ఆచితూచి సినిమాల ఎంపిక చేసుకుంటుంది. అయితే ధఢక్ సినిమాలో అందాల ఆరబోతకు అవకాశం రాలేదు.


కిక్కెస్తున్న  జాన్వీ కపూర్
అందుకే చాలా ట్రెడిషనల్ గా నటించింది జాన్వీ. కానీ సినిమాల విషయం పక్కనబెట్టి.. ఇప్పుడు జాన్వీ కపూర్ వేసే దుస్తులు చూస్తుంటే మాత్రం.. ఇలా అందాలు చూపించేస్తే ఇక సినిమాల్లో చూడడానికి ఏం ఉంటుంది అనేలా ఉంది జాన్వీ డ్రెస్ సెన్స్.హీరోయిన్స్ కి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ బాడీని మంచి షేప్ లో ఉంచుకోవాల్సిన అవసరం, అగత్యం రెండు ఉన్నాయి. అయితే జాన్వీ ఒకప్పుడు జిమ్ డ్రెస్ ని బాగానే మెయింటైన్ చేసేది. కానీ రాను రాను జాన్వీ జిమ్ డ్రెస్సులు మరీ పొట్టైపోతున్నాయి. అంటే మరీ నిక్కర్లు వేసుకుని… క్లివేజ్ అందాలతో జాన్వీ కపూర్ జిమ్ కి వెళ్లడం, రావడం చేస్తుంటే.. ఫోటో గ్రాఫేర్స్ ఎమన్నా ఊరుకుంటారా.. జాన్వీ అందాలను కెమెరాలో బందించేస్తున్నారు. మరి జాన్వీ వేసే జిమ్ డ్రెస్సులు చూసిన ఎవ్వరైనా ఈ పిల్ల ఇప్పుడే ఇలా అందాలు ఆరబోస్తే.. రేపు సినిమాల్లో ఎలా గ్లామర్ చూపిస్తుంది అంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. మరి జాన్వికి నీతులు చెప్పేవారు లేకనా.. లేదంటే హీరోయిన్స్ అంటే ఇంతే అని జాన్వీ ఫిక్స్ అయ్యిందో.. అందుకే ఇలా లే లేత అందాలను జిమ్ డ్రెస్సులలోనే పరిచేస్తుంది.