మాజీ మంత్రి డికే ఆరుణ శుక్రవారం మల్దకల్ మండలం బిజ్జరం గ్రామంలో నూతన శ్రీ బిమేశ్వర స్వామి దేవాలయం లో విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమంలో లో పాల్గొన్నారు. ఆలయంలో ధ్వజ స్తంభ,మరియు శివలింగ,కుమార స్వామి, నంది, నాగదేవతల విగ్రహ ప్రతిష్టపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి,
ఆలయ ఉత్సవాల్లో పాల్గోన్న మాజీ మంత్రి డికే ఆరుణ
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు గడ్డం కృష్ణ రెడ్డి, నందిన్నె ప్రకాష్ రావ్, మల్దకల్ మండల అధ్యక్షుడు పాల్వాయి రాముడు, బిజెపి సీనియర్ నాయకులు మిర్జాపురం రామచంద్ర రెడ్డి,రాగి మాన్ కృష్ణ రెడ్డి, టి. రామాంజనేయులు,తిమ్మప్ప, తిమ్మ రెడ్డి,శేఖర్, హరి, జగదీశ్వర్ రెడ్డి, రామకృష్ణ, రాజశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు..
Tags:
telangananews