మహారాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించిన సిఎం కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహారాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించిన సిఎం కేసీఆర్


ముంబయి జూన్ 14 (way2newstv.com
మహారాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించారు.

మహారాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించిన సిఎం కేసీఆర్