తెలంగాణ రాష్ట్ర ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలో మొత్తం 92.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మల్కాజ్‌గిరికి చెందిన మండవ హనీష్‌సత్య మొదటిర్యాంక్ సాధించగా, నాచారంకు చెందిన సూర్య ఉజ్వల్ నూకల రెండో ర్యాంక్, హైదరాబాద్ తిలక్‌నగర్‌కు చెందిన ప్రద్యుమ్నారెడ్డి మూడో ర్యాంక్ సాధించారు.
తెలంగాణ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
Tags:
telangananews