ఈ నెల 16 రాత్రి తిరుమల మూసివేత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈ నెల 16 రాత్రి తిరుమల మూసివేత

తిరుమల  జూలై 4,(way2newstv.com)

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 16 రాత్రి 7గంటలకు మూసివేయనున్నారు. 17 వేకువ జామున 1.30 గంటల నుంచి 4.29 గంటల వరకు గ్రహణం సంభవించనుండగా 6గంటల ముందే ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. దాదాపు 11 గంటలకు పైగా దర్శనాలు నిలిపివేసి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.  సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
ఈ నెల 16 రాత్రి తిరుమల మూసివేత