బాధితులను ఆదుకోవడంలో కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బాధితులను ఆదుకోవడంలో కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు


మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి  జూలై 2 (way2newstv.com
బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్ననని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను జిల్లా కేంద్రంలోని బాధితుల ఇండ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు, ఈ సందర్భంగా మారెమ్మ కుంట కు శ్వేతకు 10000. నంది హిల్స్ వెంకటయ్య కు 45000. 

బాధితులను ఆదుకోవడంలో కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 

మారెమ్మ కుంటకు చెందిన రామచంద్ర అమ్మకు 18500, శంకర్ గంజ్  కు చెందిన కుశ కుమార్ కు 20000. మెట్టు పల్లి కి చెందిన బలరాంకు 12000. మంగమ్మ కు 22,500. పాతకోట కు చెందిన షేక్ జఫర్ కు 27 వేల రూపాయలు. రాంనగర్ కు చెందిన బుచ్చమ్మకు 15000 రూపాయలు. అదే కాలనీకి చెందిన వెంకట స్వామి కి 10500. పోచమ్మ గుడి కి చెందిన భారతమ్మ కు 9500. గాంధీ నగర్ కు చెందిన చాంద్ పాషా కు 12 వేల రూపాయలు. మర్రిగుంట కు చెందిన శివకుమార్ కు 7000. ఎన్టీఆర్ కాలనీ కి చెందిన 12,500 రూపాయలు చెక్కులను మంత్రి స్వయంగా బాధితుల ఇంటి దగ్గరికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. కౌన్సిలర్ వాకిటి శ్రీధర్. మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్. టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.