రాష్ట్రంలో రాజకీయ శూన్యత వుంది

వరంగల్, జూలై 15 (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర లో బావిషత్ రాజకీయ ప్రణాళికా.  పార్టీని బలోపేతం చేయడం కోసం రెండు దఫాలుగా కేంద్రంలో ముఖ్య నాయకులతో చర్చ జరిగింది.  అమిత్ షా రాష్ట్ర నికి వచ్చి నేతలతో సభ్యత్వం పై చర్చ జరిపారు.  ఈ రెండు అంశాలు కీలకం. 2014 గెలుపు తర్వాత  ప్రజాల తీర్పును చూసి  సంస్థ గత పటిష్ఠతకు.  అమిత్ షా దిశ నిర్ధేశం చేశారని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు.  11 లక్షల కార్యకర్తలను శశిక్షతులను తయారు చేసే దిశగా పని చేస్తున్నారు.  ఈశాన్య రాష్ట్రాల్లో ఉత్తరాది లో ఎలా బీజేపీ బలపడిందో అలాగే దక్షిణాది లో బలపడేందుకు కార్యాచరణ చేస్తున్నాం. కర్ణాటక తర్వాత బలపడి రాష్ట్రం గా తెలంగాణ ను గుర్తించారు . 
రాష్ట్రంలో రాజకీయ శూన్యత వుంది

2014 తర్వాత సభ్యత్వం పై దృస్థి సారించం..18 లక్షల సభ్యత్వం అదనంగా చేసేదిశగా చర్యలు తీసుకున్నాం. భూతులను వారిగా అన్ని వర్గాల వారిని పార్టీలో చేర్చుకునేల సభ్యత్వ నమోదు కార్యక్రమ చేస్తున్నామని అయన అన్నారు. 8 వేల పధాదికారులు 7 రోజుల్లో 5 భూతులో ఒక్కక్కరు ఈ లక్షాన్ని పూర్తి చేయాలి. రాష్ట్రం లో రాజకీయ శూన్యత ఉంది. టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా నాయకత్వంపై వహించాలి అని ఎవ్వరు అనుకున్న ఏ పార్టీ వారైనా  మోడీ నాయకత్వంలో పని చేసే ఆలోచన ఉన్న నేతలను బీజేపీ లోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను సరిగా  రాష్ట్ర ప్రభుత్వం వినియోగించడం లేదు.   అవాస్ యోజన సరిగా అమలు కావడం లేదు.  బీజేపీ ఇండ్ల విషయం నిలదీయపోతున్నాం.. మున్సిపాలిటీ వందల ఇండ్లు కూడా నిర్మాణం జరగలేదు.  దీని పై నిలదీస్తామనిఅన్నారు. ఆయుష్ మాన్ భవకు  రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు.  పసల్  బీమా పథకం అమలు చేయడం లేదు దింతో అభివృద్ధి జరగడం లేదు.  కేంద్ర ప్రభుత్వం నేరుగా అభివృద్ధి చెందిన రోడ్లు పనులు వేగంగా జరిగాయి.  మోడీ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాం.. బీజేపీ పై విశ్వసం తో మరింత మంది బీజేపీ లో చేరబోతున్నారనిఅయన వెల్లడించారు. 
Previous Post Next Post