కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు పార్లమెంట్‌కు విచ్చేశారు. నిర్మలా సీతారామన్ శుక్రవారం డు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించిన నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించేందుకు నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు సావిత్రి, నారాయన్ సీతారామన్ ప్రత్యేక కారులో పార్లమెంట్‌కు వచ్చారు.
Tags:
all india news