ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితుల ధర్నా

మంచిర్యాల జూలై 22 (way2newstv.com)
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో గల జాతీయ రహదారి 63 గుడి పేట వద్ద ఎల్లంపల్లి ముంపు గ్రామలైన గుడి పేట, నన్నూర్, చంద్రాపూర్, కొండాపూర్, ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రజలు వారికి రావాల్సిన నష్టపరిహారం రాలేదని 
ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితుల ధర్నా

ఇప్పటి వరకు స్మశాన వాటిక చేయలేదని మేజర్ సన్స్  కి రావాల్సిన నష్టపరిహారం కూడా రాలేదని తలపున గోదావరి ఉన్న తాగు నీరు సాగు నీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోయారు. కలెక్టర్ వచ్చి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. డీ ఆర్ ఓ వచ్చి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని తెలపడంతో ధర్నాను విరమించారు.
Previous Post Next Post