"సెల్ఫీ ఆఫ్ సక్సెస్" పుస్తకం ఎంతో ఉపయుక్తం

హైదరాబద్ జూలై 30 (way2newstv.com
"సెల్ఫీ ఆఫ్ సక్సెస్" పుస్తక రచయిత, బిసి వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారిని  పుష్పగుచం అందించి, శాలువాతో  సత్కరించిన రాష్ట్ర ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ 
యుపి లో ఆటవిక పాలన సాగుతోంది: అఖిలేష్ యాదవ్ ధ్వజం

మరియు ఎంబిసి కార్పొరేషన్ సీఈఓ ఆలోక్ కుమార్.బుర్రా వెంకటేశం గారు  రచయితగా  తన మొదటి పుస్తకాన్ని ఆవిష్కరించడం, అంతే కాకుండా ఈ పుస్తకం అతి తక్కువ సమయంలో ఎంతో జనాదరణ పొంది రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోవడం ఎంతో అభినందనీయం అని, ఇలాంటి రచనలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Previous Post Next Post