ఆగస్టు 29న ఎలక్ట్రానిక్ వస్తువుల ఈ-వేలం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆగస్టు 29న ఎలక్ట్రానిక్ వస్తువుల ఈ-వేలం

తిరుపతి,  ఆగస్టు 26 (way2newstv.com)
టిటిడిలో వినియోగంలో లేని మొబైల్ ఫోన్లు మరియు కలర్ప్రింటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల ఈ-వేలం ఆగస్టు 29వ తేదీన జరుగనుంది. టిటిడి మార్కెటింగ్ విభాగంలో పోగయిన 47 లాట్లకు విశాఖపట్నంలోని ఎంఎస్టిసి లిమిటెడ్ ఈ-ప్లాట్ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.తర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబరులో సంప్రదించగలరు.

ఆగస్టు 29న ఎలక్ట్రానిక్ వస్తువుల ఈ-వేలం