శ్రీశైలంకు కొత్త ఈవో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీశైలంకు కొత్త ఈవో

శ్రీశైలం, ఆగస్టు 20 (way2newstv.com):
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠం  శ్రీశైల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను నూతన ఇ ఓ కే.యస్. రామారావు మంగళవారం దర్శించుకున్నారు. అయనకు  దేవస్థానం అధికారులు,అర్చక స్వాములు ఆలయ ముఖద్వారం వద్ద ఘనంగా స్వాగతం పలికారు.  
శ్రీశైలంకు కొత్త ఈవో

అనంతరం అయన స్వామివారికి రుద్రాభషేకాలు, అమ్మవారికి కుంకమార్చనలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.  ఈ సందర్భంా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆశీర్వచనం మండపంలో నూతన ఇ.ఓ కు అర్చకులు , వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా ఆలయ అధికారులు వారికి స్వామివారి శేష వస్తాలను, శ్రీశైల జ్ఞాపికను,లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చి సత్కరించారు.