తెలంగాణ మున్పిపల్ ఎన్నికలకు సిద్ధం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ మున్పిపల్ ఎన్నికలకు సిద్ధం

హైద్రాబాద్, ఆగస్టు 9 (way2newstv.com):
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం  హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసింది. ఎన్నికలపై స్టే ఉన్న మున్సిపాలిటీల్లో అభ్యంతరాలన్ని పరిష్కరించామని కౌంటర్‌లో ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఈనెల 13 న హైకోర్టు విచారించనుంది. 
తెలంగాణ మున్పిపల్ ఎన్నికలకు సిద్ధం