కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో

వికారాబాద్, ఆగస్టు 19, (way2newstv.com)
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో ని అంబేద్కర్ చౌరస్తా లో సోమవారం నాడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చాలా మంది కి కల్యాణ లక్ష్మీ, 
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో
షాది ముబారక్, రైతు బంధు చెక్కులు,మరియు రైతు పట్టాదారు పాస్ బుక్కులను మండల వ్యాప్తంగా చాలా మంది రైతులకు రావాల్సిన ఉన్న నేటికి కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కరాని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ రావ్, సత్యపాల్, డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న వారిని స్థానిక ఎస్ఐ సతీష్ ధర్నా ను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సాప్ప, కుర్మాని వెంకటప్ప,సాయిలు, ఎంపీటీసీ వెంకట్ రాములు, రమేష్, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.