ఇందూరు.ఆగస్టు 26 (way2newstv.com)
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుటధర్నానిర్వహించారు. తమ భూముల పట్టా పుస్తకాలు ఇవ్వకపోడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రైతులకు చెందిన 309 ఎకరాల పట్టా భూములను అధికారుల, రాజకీయ నాయకుల అండదండలతో రెవెన్స్యూ అధికారులు కుమ్మక్యాయ్యారు అని ఆరోపించారు.
రైతుల ధర్నా
రైతులను ప్రభుత్వ కార్యాలయం చుట్టూ చెప్పులు ఆరిగేలా తిరిగిన అధికారు పాటించుకోవడం పై రైతులుఆందోళనచెందుతున్నారు.70సంవత్సరాలు గా సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలాన్ని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు కు వినతిపత్రం అందజేశారు. కాలెక్టర్ వెంటనే అధికారులను విచారణ జరిపించాలని కోరారు.