మళ్లీ అన్నీ విప్పేసిన శ్రీరెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ అన్నీ విప్పేసిన శ్రీరెడ్డి

హైద్రాబాద్, ఆగస్టు 16 (way2newstv.com)
అందం ఆభరణం లాంటిది. ఎంత పొందికగా పద్దతిగా ఉపయోగిస్తే అందానికైనా ఆభరానికైనా అంత విలువ. ఉన్నాయి కదా అని దిగేసుకుంటే దొంగలు కొట్టేయడమో.. ఆభరణాలు అరిగిపోవడం జరుగుతుంది. పోయాక లబో దిబో అనేకంటే ఉన్నప్పుడే జాగ్రత్త పడటం మంచిది. ఈ ఉపోద్ఘాతం అంతా వివాదాస్పద నటి శ్రీరెడ్డి అందాల ప్రదర్శన గురించే. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో అర్ధనగ్నప్రదర్శన ద్వారా అంతా బయటపెట్టేసిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తోనే ఉంటుంది. 
మళ్లీ అన్నీ విప్పేసిన శ్రీరెడ్డి

పవన్, నాగార్జున, రానా, వెంకటేష్, రకుల్, రోజా ఇలా ఎవరో ఒకరిపై ఏదో ఒక హాట్ కామెంట్‌తో సన్సేషన్ అయ్యే శ్రీరెడ్డి.. తరచూ తనలోని గ్లామర్ యాంగిల్‌ని వివిధ భంగిమల్లో బయటకు తీస్తుంటుంది. తన భారీ దేహాన్ని ఇరుకైన బట్టల్లో ఇరుకుస్తూ.. తన 60 లక్షల మంది ఫాలోవర్స్‌కి నయనానందం కలిగించడమే హాబీగా మార్చుకుంది. తాజాగా ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో హాట్ డోస్ పెంచి మరీ ఫొటోను వదిలింది. స్లీవ్ లెస్‌‌లో టీషర్ట్‌ను పైకిలేపి విశాలమైన నాభిని అద్దానికి అద్దినట్టుగా ఉంచి.. కింది భాగంలో చున్నీని అడ్డుగా కట్టుకుని థైస్ షో చేసింది. కళ్లకు నీలిరంగు లెన్స్ పెట్టి నాగ కన్యగా.. పెదాలకు గులాబీ రంగు లిప్ స్టిక్ పూసి అద్దం ముందు నిలబడి తనకు తాను సెల్ఫీ తీసుకుంది. తన అందాన్ని తానే పొగుడుకుంటూ... సౌత్ ఇండియా సెక్సీ కలర్ (చామన ఛాయ) చూసి ఎంతో గర్విస్తున్నా అంటూ అద్ధం ముందు నిలబడ తన భారీ అందాలను చూసి తెగ పొంగిపోతుంది శ్రీరెడ్డి. ఇక ఆమె అలా ఈ హాట్ ఫొటో వదిలిందో లేదో లైక్‌‌లు కామెంట్స్ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ఇప్పటికే 8.k లైక్స్ రాగా.. వెయ్యికి పైగా కామెంట్స్, 70‌కి పైగా షేర్లతో వైరల్ అవుతోంది