ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

తిరుమల సెప్టెంబర్ 10 (way2newstv.com)
టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం 1 కోటి 116 రూపాయలు విరాళంగా అందింది. ఎం.శ్రీనివాస్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ భక్తుడు ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకులమండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి.సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేకాధికారి  ఎవి.ధర్మారెడ్డిలకు అందజేశారు.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం