ఇంద్రకీలాద్రి సెప్టెంబర్ 5, (way2newstv.com)
కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అమ్మవారి దర్శనార్థం గురువారం ఉదయం ఆలయయానికి వచ్చారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం వి సురేష్ బాబు ఆలయ మర్యాదలతో కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం కేంద్ర మంత్రివర్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణ అధికారి అమ్మ వారి ప్రసాదములు, చిత్రపటాన్ని అందజేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి
Tags:
Andrapradeshnews