మహిళకు పురిటి నొప్పులు..విమానం అత్యవసర ల్యాండింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 28, (way2newstv.com)
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్ నుంచి మనీలా వెళ్తున్న సీబు  పసిఫిక్  ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో మనీలా కుచెందిన సెరిడా అనే మహిళకు పురుటి నొప్పులు రావడంతో విమానన్ని దించడానికి  కేంద్ర హోమ్ శాఖను సంప్రదించారు. అనుమతులు రావడంతో అత్యవసర ల్యాండింగ్ చేసారు.మహిళను  శంషాబాద్ అపోలో హాస్పిటల్ కి అంబులెన్ లో తరలి స్తుంటే అంబులెన్స్ లోనే మగబిడ్డకు జన్మ నిచ్చింది.

మహిళకు పురిటి నొప్పులు..విమానం అత్యవసర ల్యాండింగ్
Previous Post Next Post