ముఖ్యమంత్రులు భేటీ.. జగన్ ని సాదర ఆహ్వానం పలికిన కేసీఆర్

హైదరాబాద్  సెప్టెంబర్ 23  (way2newstv.com)
ప్రగతిభవన్ లో ఇద్దరు తెలుగు రాష్ట్రాలముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ప్రగతిభవన్ కు వచ్చని ఏపీ సీఎం జగన్ కు  శాలువా కప్పి, తెలంగాణ సీఎం కేసీఆర్  పుష్పగుచ్ఛం అందజేసారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులుకుడా పాల్గోన్నారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేత వినోద్ తదితరులు ఉన్నారు.  
ముఖ్యమంత్రులు భేటీ.. జగన్ ని సాదర ఆహ్వానం పలికిన కేసీఆర్

రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై కీలక నిర్ణయం పై చర్చ జరిగింది. 
Previous Post Next Post