ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేదు: సుజనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేదు: సుజనా

గుంటూరు అక్టోబర్ 25 (way2newstv.com):
గాంధీ సంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుందని, ఏ కాలానికైనా గాంధీ సిద్ధాంతాలు ఆచరణీయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేదని అన్నారు. 
ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తులో చోటు లేదు: సుజనా

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లో ఉన్నాయని, తెలుగు రాష్టాల్లో బీజేపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదన్నారు. రాజధానిపై ప్రజల్లో గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలన్నారు. రాజధానిపై జాతీయ పార్టీగా ఇప్పుడే ఏమీ స్పందించమని సుజనా చౌదరి అన్నారు.