కార్తీకం ప్రారంభం

విశాఖపట్నం అక్టోబర్ 28,  (way2newstv.com)
కార్తీకమాసం ఆరంభించడంతో భక్తుల పూజలు అందుకునేందుకు శివయ్య సిద్దమయ్యారు. తెలుగు ప్రజలకు అతిప్రతీకరమైన కార్తీక మాసం వచ్చిదంటే ప్రతీ సోమవారం శివయ్యకు పూజలతో అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.కార్తీక మాసం మొదటి సోమవారం పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు శివాలయాలకు తరలి వచ్చిన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అభిషేకాలను నిర్వహించి దర్శించుకున్నారు. 
కార్తీకం ప్రారంభం

కార్తీక సోమవారాల్లో శివుడ్ని దర్శించుకుంటే అరిష్టాలు తొలగి సంతోషాలు వరిస్తాయని భక్తుల అపార విశ్వాసం. క్షీరాభిషేకాలు నిర్వహించి దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడంతో తెలుగు  రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు భక్తజన సంద్రోహంగా మారాయి.
Previous Post Next Post