బిజెపి రిటైర్డు టీచర్స్,ఎంప్లాయిస్ సెల్ కో-చైర్మన్ తిరువరంగం ప్రభాకర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బిజెపి రిటైర్డు టీచర్స్,ఎంప్లాయిస్ సెల్ కో-చైర్మన్ తిరువరంగం ప్రభాకర్

హైదరాబాద్ అక్టోబర్ 7, (way2newstv.com)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర , రిటైర్డు టీచర్స్ , ఎంప్లాయిస్ సెల్ కో – చైర్మన్ గావరంగల్ కు చెందిన తిరువరంగం  ప్రభాకర్ నియమితులైనారు.ఈ మేరకు  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర , రిటైర్డు టీచర్స్ , ఎంప్లాయిస్ సెల్ చైర్మన్ బి.మోహన్ రెడ్డి నియామక పతేయాన్ని అందజేశారు. 
బిజెపి రిటైర్డు టీచర్స్,ఎంప్లాయిస్ సెల్ కో-చైర్మన్ తిరువరంగం ప్రభాకర్

ఈ సందర్బంగా ప్రభాకర్ మాట్లాడుతూ  బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి నిజాయితీ , నిబద్ధత, క్రమశిక్షణ చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని, సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. ఓబిసిలు ఎదగుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని సంస్థగతంగా పటిష్టపరచి అన్ని వర్గాలలో మరింత విస్తరించడానికి కృషి చేస్తానని తెలిపారు.