బ్యాగులు వినియోగం చెయాలీ:కలెక్టర్ కృష్ణ భాస్కర్
వేములవాడ సిరిసిల్ల అక్టోబర్ 02 (way2newstv.com)
మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ ను నిషేధిస్తూ ప్రజలు జ్యూట్ బ్యాగులు వినియోగం చెయ్యాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు, వేములవాడ పట్టణానికి చెందిన భాను ఏజెన్సిస్ అధినేత నగుబోతు రవీందర్ ఇట్టి జ్యుటు బ్యాగులు పంపిణీ కార్యక్రమం ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చేపట్టారు.
ప్లాస్టిక్ ను నిషేధిస్తూ ప్రజలు జ్యూట్
కలెక్ట రేట్ లో పంపిణీ అనంతరం కలెక్టర్మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేయాలని జ్యుట్,మరియు బట్ట సంచిలు వాడాలని పిలుపునిచ్చారు
Tags:
telangananews