విజయవాడ అక్టోబరు 7, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు.విజయవాడలో ని తుమ్మల పల్లి కళాక్షేత్రం లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టీస్ గా జస్టిస్ జే. కె. మహేశ్వరీ చేత గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏపీ ప్రధాన న్యాయమూర్తిగా మహేశ్వరి ప్రయాణ స్వీకారం
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Tags:
Andrapradeshnews