ఈటల కుమార్తె వివాహానికి హజరయిన సీఎం కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈటల కుమార్తె వివాహానికి హజరయిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ నవంబర్ 15,(way2newstv.com):
శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూతురు నీత,అనూప్  ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈటల కుమార్తె వివాహానికి హజరయిన సీఎం కేసీఆర్

మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామం లో శుక్రవారం నాడు జరిగిన ఈ కళ్యాణ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  మంత్రులు జగదీష్ రెడ్డి ,గంగుల కమలాకర్, ఎంపీలు  జోగినిపల్లి సంతోష్ కుమార్,రంజిత్ తదితరులు హజరయ్యారు