గట్టు మండలంలో పూర్వ వైభోగం రావాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గట్టు మండలంలో పూర్వ వైభోగం రావాలి

గద్వాల నవంబర్ 18  (way2newstv.com)
రోజు సోమవారం  గద్వాల నియోజకవర్గంలో గట్టు మండలం కేంద్రంలో   శ్రీ  శ్రీ  శ్రీ  అంభభావాని  జాతర దేవాలయం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించారు  అనంతరం  జాతర సందర్భంగా  అంతర్ రాష్ట్ర  కబడ్డీ, పోటీలు లను  ఎమ్మెల్యే  సతీమణి  బండ్ల జ్యోతి ప్రారంభించారు. ఎమ్మెల్యే సతీమణి మాట్లాడుతూ    అమ్మ వారి ఆశీర్వాదం  రైతుల సంక్షేమ ద్యేయంగా సీఎం కేసీఆర్ రైతు కోసం  రైతుబంధు రైతు బీమా  పథకాలతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచారు. ⚡కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించాం.  
ట్టు మండలంలో  పూర్వ వైభోగం రావాలి

గట్టు మండలంలోని  పూర్వ వైభోగం రావాలి గట్టు మండలం అన్ని రంగాలలో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారం తో భవిష్యత్తులో విద్యా వ్యవస్థ వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని కోరారు.  ప్రతి ఒక క్రీడాకారుడు క్రీడల్లో  గెలుపు ఓటమి సహజం ప్రతి ఒక్కరు ఎంతో నైపుణ్యంతో చేయాలి. క్రీడారంగానికి పుట్టినిల్లు నడిగడ్డ ప్రాంతం గద్వాల నుండి క్రీడాకారులు కబడి క్రికెట్  రాష్ట్రస్థాయి అంతర్ రాష్ట్ర స్థాయిలో పోటీ చేయడం జరిగినది అలాగే భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క క్రీడాకారులు అంతర్ రాష్ట్ర స్థాయిలో పోటీ చేసి  గద్వాల ప్రాంతానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆయన వెంట  ఎంపీపీ విజయ్ ఎంపీటిసి మహేశ్వర్ , వివిధ గ్రామంలో సర్పంచ్   కో ఆప్షన్ నెంబర్.వహబ్. తెరాస పార్టీ నాయకులు రామకృష్ణ రెడ్డి .హనుమంత రెడ్డి.గాజుల సంతోష్ .రాము నాయుడు.బజారి. Trs వెంకటేష్.నరేష్.శాంతప్ప.గునరి సురేష్.వీరప్ప.నవీన్ చారి.గద్దగుండు గోవింద్.ప్రాణేష్.యూత్ సభ్యులు , నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు