విశాఖ డిసెంబర్ 31 (way2newstv.com)
శారద పీఠంలో అయిదు రోజుల పాటు అతిరుద్ర, లక్ష చండీ యాగ నిర్వహణ జరిగిందని విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. దేశానికి చతుగ్రహా కూటమి, షష్ట గ్రహ కూటమి నడుస్తున్నాయని..
గ్రహ కూటములు తొలగించడానికే ఈ యాగాలు
గ్రహ కూటములు తొలగించడానికి రెండు రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులతో యాగాన్ని నిర్వహించామన్నారు. ఈ యగాన్ని సుబ్బిరామిరెడ్డి సారధ్యంలో నిర్వహించినట్లు.. రాష్ట్రానికి మంచి జరగాలనే ప్రధాన ఉద్ధేశ్యంతోనే ఈ యాగ నిర్వహించారని వారు తెలిపారు.