రాష్ట్రపతి రామ్ నాథ్ కు వీడ్కోలు

హైదరాబాద్ డిసెంబర్ 28 (way2newstv.com)
;రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన శీతాకాల విడిదిని ముగించుకుని ఢిల్లీ బయలుదేరారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి కి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కు వీడ్కోలు
Previous Post Next Post