పవన్ సీఎం కాదు కదా సర్పంచ్ కూడా కాడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ సీఎం కాదు కదా సర్పంచ్ కూడా కాడు

హైద్రాబాద్, డిసెంబర్ 28, (way2newstv.com)
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు కదా సర్పంచ్ కూడా అవ్వలేడు అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది శ్రీరెడ్డి. చెన్నైకి వెళ్లిపోయిన ఆమె మెగా ఫ్యామిలీని టచ్ చేయకుండా ఉండటం లేదు. ప్రస్తుతం భవానీ మాలలో ఉన్న శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ని అతని ఫ్యా్న్స్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేసింది.‘‘నేను చెప్తున్నా రాసిపెట్టుకో. నువ్వు జీవితంలో పైకి రాలేవు. అమ్మాయిలకు కడుపులు చేసే నువ్వు. అమ్మాయిని గౌరవించని నువ్వు.. వెయ్యి మందిని వెనకేసుకుని వారి చేత మొరిగించి, ఆ ప్రైమ్‌ నైన్ అనే న్యూస్ ఛానెల్‌ను వెనకేసుకుని నన్నేమీ పీకలేవు. హైదరాబాద్‌లో ఇప్పటికీ నా ఇల్లు అక్కడే ఉంది. నేను వస్తుంటా. 
 పవన్ సీఎం కాదు కదా సర్పంచ్ కూడా కాడు

ఏం పీకుతావురా నువ్వు. నా మెడలో ఉన్న శక్తి మాలను పట్టుకుని చెప్తున్నాను.. మీ అన్నయ్య చిరంజీవో, లేకపోతే పవన్ కళ్యాణో, లేకపోతే బొచ్చుగాడు నాగబాబో, నీ వెనకాల ఉన్న పావలా కుక్కలు నన్నేమీ చేయలేవు. ఆ దేవుడి పవర్ నాతో ఉన్నంత సేపు నీలాంటి వంద మంది పవన్ కళ్యాణ్‌లు వంద మంది చిరంజీవులు వచ్చినా కూడా వారందరినీ నా కాలి కిందేసి తొక్కుతా.""రేయ్ పావలా కుక్క.. నీ ప్రైమ్ నైన్‌ని లేకపోతే నువ్వు విడిచిపెట్టిన కొన్ని కుక్కలు ఉన్నాయి కదా.. నన్నేమీ పీకలేక, నాపై అరవలేక చెన్నై పారిపోయిందని ఒకరు, అమ్మానాన్నలకే పుట్టావా అని ఇంకొకరు, మాకు కులాల ఫీలింగ్ లేదు అని మీ అన్నయ్య.. మీరందరికీ భవానీ మాల వేసుకుని చెప్తున్నా.. ఇంత మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న నీకు మా జగన్మోహన్ రెడ్డి గారిని అనే హక్కు లేదు. ఇప్పటికే నలుగురో ఐదుగురో అమ్మాయిలు గట్టిగా శాపనార్థాలు పెట్టారు. మా ఉద్యమాన్ని నీరుగార్చేశావు నీ ఫ్యామిలీతో కలిసి. మా ఉసురు నీకు తగలకుండా ఉంటుందా.. తప్పకుండా తగులుతుంది. నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా ముఖ్యమంత్రివి కాదు కదా సర్పంచ్ కూడా అవ్వలేవు. నేను మంచికే సపోర్ట్ చేస్తున్నాను""నాకు జగన్ పాలన నచ్చింది కాబట్టే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని తిడుతున్నానని అది కరెక్ట్ కాదని మీరు ఎలాగైతే అనుకుంటున్నారో, మీరు జగన్‌ను అనకూడదని మేమూ అలాగే అనుకుంటున్నాం. ఏదో ఛానెల్‌లో ఛీ రెడ్డి, తూ రెడ్డి అంటూ నా గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసినా కూడా నన్ను కదపలేరు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందరికంటే బలవంతుడు ఎవరో తెలుసా మొండోడు. అతి బలహీనమైనోడు పవన్ కళ్యాణ్. నువ్వు బలహీనుడివి కాబట్టే పడుకున్న ఫొటోలు, తింటున్న ఫొటోలు గాజు గ్లాసులో టీ తాగుతున్న ఫొటోలు నీ అనుమతి లేకుండా బయటికి ఎలా వస్తాయి. నీకు నా శాపమే కాదు కడుపులు చేసి వదిలేసినోళ్ల శాపాలు కూడా నీకు తగిలి ఇంకా దీన స్థితికి నువ్వు వెళ్లకపోతే చూడు"నేను జనాల కోసం మంచే ఆలోచిస్తున్నట్లైతే.. నా జీవితాన్ని అనాథల కోసం త్యాగం చేయాలనుకోవడం నిజమే అయితే.. పవన్ కళ్యాణ్ జీవితంలో పైకిరాడు. భవానీ మాలలో ఉన్న కొందరు కుక్కల చేత తిట్టించావ్. ఆ తిట్లన్నీ నాకు తగలవు. అమ్మవారికి తగులుతాయి. తప్పకుండా అనుభవిస్తావ్. నిన్ను ప్రేమించిన అలీని వదులుకున్నావ్, నీ పల్లకి మోసినవారిని వదులుకున్నావ్. పవన్ ఏదో చేస్తాడు అని నీ పార్టీలోకి వచ్చినవాళ్లు నువ్వెలాంటివాడివో తెలిసి పార్టీని వీడుతున్నారు. నేను టీవీల ముందుకు రాకూడదా? ఆ అవసరం లేదు. నేను చేసేది మంచి కాకపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది. నేను ఇదే చెప్పాలని అనుకుంటున్నా’’ అంటూ ఉగ్రరూపం దాల్చారు శ్రీరెడ్డి.