వేరుశెనక్కాయలు అమ్ముకుంటున్నాడు పాకిస్తాన్ లో హిందువు ఏంపి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వేరుశెనక్కాయలు అమ్ముకుంటున్నాడు పాకిస్తాన్ లో హిందువు ఏంపి

న్యూఢిల్లీ డిసెంబర్ 19  (way2newstv.com)
ఈ వ్యక్తి పేరు దివ్యారాం ఈయనకి 74 సంవత్సరాలు. ఈయన బెనజీర్ భుట్టో కాలం లో కొన్నాళ్ళు మైనారిటి కోటాలో ఎంపి గా పనిచేసాడు. ఈయన ఎంపి గా పదవీకాలంలోనే..స్థానికంగా  ఉండే మౌలానాలు  తన కుటుంబంలో ఉండే పాపని కిడ్నాప్ చేసి, ఎంపి పదవి వదులుకుంటేగాని అమ్మాయిని తిరిగి పంపించమని చెప్పారు. దీనితో పాకిస్తాన్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించాడు దివ్యారాం. ఆ కోర్టు లో ఉన్న జడ్జి  వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకోమని లేదా ఇస్లాం మతం పుచ్చుకోమని చెప్పేసి కేసు కొట్టివేసాడు.దానితో 10 ఎకరాల భూమిని అమ్మేసి ఇండియాలో స్థిరపడిపోదాం అని నిర్ణయించుకొన్నాడు. 
వేరుశెనక్కాయలు అమ్ముకుంటున్నాడు పాకిస్తాన్ లో హిందువు ఏంపి  

కాని అక్కడ ముస్లిముల కారణంగా భూమిని అమ్మడం కుదరలేదు, సరికదా పైపెచ్చు ఆ భూమిని కూడా దౌర్జన్యంగా అక్రమించేసుకున్నారు. 2000 వ సంవత్సరంలో  హరిద్వార్ కు వెళ్తున్నా అని టూరిస్ట్ వీసా తీసుకొని కుటుంబ సభ్యులతో సహా ఇండియా వచ్చి ఉండిపోయాడు...ఆఖరికి హర్యానా రాష్ట్రం లో ఫతెహ్ పూర్ జిల్లా లో ఒక గ్రామంలో వేరుశనగల వ్యాపారం చేసుకుంటున్నాడు...భారతదేశంలో మేధావులు వీళ్ళకు మాత్రమె భారతపౌరసత్వం ఇవ్వకూడదని, వీరిని బాధించిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్  ముస్లిములకు కూడా పౌరసత్వం ఇవ్వాలని అనేక పుకార్లు సృష్టించి భారత ముస్లిములలో అనేక భయాలు సృష్టించి అనేక మాధ్యమాల ద్వారా విషం కక్కుతున్నారు...