విజయవాడ, జనవరి 24, (way2newstv.com)
సోమవారమే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 9:30కి కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో శాసనమండలిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మండలి రద్దు తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. శాసనమండలి రద్దుపై చర్చించి.. తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
27న ఏపీ కేబినెట్