సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్‌ జనవరి 13 (way2newstv.com)
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లేలా దేవతలు దీవించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి నిర్వహించుకోవాలి. ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
Previous Post Next Post